Harish Rao : నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోస పడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారి కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే మా దృష్టి అంతా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. - మాజీ మంత్రి హరీష్ రావు

BRS senior leader & former minister Harish Rao has finally reacted to the recent comments made by Kavitha. He clarified that his 25-year journey from the Telangana movement is an open book, and said he would leave the allegations to the wisdom of those who made them. Harish Rao also accused CM Revanth Reddy of weakening the systems built by KCR in the last 10 years, while farmers are already suffering due to urea shortage.

👉 Watch the full video to know Harish Rao’s sharp response, his stand on Telangana politics, and what’s next for BRS.

👉 Watch this powerful message and share your thoughts in the comments below.
👉 Don’t forget to Like 👍, Share 🔁, and Subscribe 🔔 for more updates.

#HarishRao #Kavitha #BRS #RevanthReddy #KCR #KTR #Telangana #PoliticalUpdates #BRSParty #TelanganaFarmers

Also Read

ఆమెనలా వదిలేయండి.. :: https://telugu.oneindia.com/news/telangana/harish-rao-remarks-on-kavithas-allegations-against-him-450749.html?ref=DMDesc

భవిష్యత్తులో KTR, KCRలపై కుట్రలు.. హరీష్ రావు డబుల్ షూటర్- కవిత :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-press-meet-over-brs-suspension-and-shocking-comments-goes-viral-450373.html?ref=DMDesc

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్.. కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్! :: https://telugu.oneindia.com/news/telangana/break-in-cbi-investigation-into-kaleshwaram-project-big-relief-for-kcr-and-harish-rao-450225.html?ref=DMDesc

~PR.358~ED.232~